Realme P3 Ultra 5G: బుర్రపాడు బ్రో.. రియల్మీ కొత్త ఫోన్ కిర్రాక్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
టెక్ బ్రాండ్ రియల్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P3 Ultra 5G భారత్‌లో రిలీజ్ అయింది. దీని 8/128GB-రూ.26,999, 8/256GB-రూ.27,999, 12/256GB-రూ.29,999గా నిర్ణయించారు. నేటి నుండి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
/rtv/media/media_files/2025/07/18/best-5-camera-smartphones-under-rs-20000-in-flipkart-2025-07-18-13-45-14.jpg)
/rtv/media/media_files/2025/03/19/c1jakjaHu6nMTGB3OZd5.jpg)
/rtv/media/media_files/2025/02/27/RTJomlb6reSU3OlbOnHV.jpg)
/rtv/media/media_files/2025/02/07/5uf4NIZiq4S9mwHvCCB0.jpg)
/rtv/media/media_files/2024/11/04/LHQQCB2APSAphyc5JpyJ.jpg)
/rtv/media/media_files/FFs2Oiq2ayyXDTobCZCD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/realme-jpg.webp)