RBI: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు!
నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను 60 రోజులకు ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలను 3.75 శాతానికి పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.