గ్రీన్ డ్రస్‌లో ఢిల్లీ బ్యూటీని చూస్తే.. సింప్లీ సూపర్ అనాల్సిందే!
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కి రాశి ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. రాశి ఖన్నా నటించిన ది సబర్మతి రిపోర్ట్ సినిమా ఇటీవల విడుదల కాగా.. ప్రధానితో సహా పలువురు ప్రశంసించారు.