సినిమాBandla Ganesh : మరో వివాదంలో బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ పై కేస్ పెట్టిన మహిళ? సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది By Anil Kumar 06 May 2024 14:06 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn