Pregnancy: గర్భధారణ సమయంలో డెంగీ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
దేశంలో గర్భధారణ సమయంలో డెంగీ కారణంగా ప్రసూతి మరణాల రేటు 15.9శాతంగా ఉంది. గర్భిణీలకు డెంగీ సోకితే అది జీర్ణ అవయవాలలో రక్తస్రావం, ముక్కు నుంచి రక్తం కారడం లాంటి వాటికి కారణమవుతుంది. ఇవి గర్భిణీ ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యంపైనా ప్రతీకూల ప్రభావాన్ని చూపుతుంది.