Green Capsicum: ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఆకుపచ్చ క్యాప్సికమ్ తినాలి
పచ్చ క్యాప్సికమ్లోని విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గాయం వేగంగా మానడాన్ని ప్రోత్సహిస్తుంది. వీటిని తింటే గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.