BIG BREAKING: పాకిస్తాన్కు పెద్ద దెబ్బ.. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్
పాకిస్తాన్ కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి జైలు మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసుల వెతుకుతున్నారు.
/rtv/media/media_files/2025/10/15/pak-defeated-in-15-minutes-soldiers-ran-away-2025-10-15-10-47-04.jpg)
/rtv/media/media_files/2025/06/03/op56NDBevwN8u3uIgUnr.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T165026.977.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Afghan-people-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pakisthan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Imran-Khan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Pakisthan-jpg.webp)