Naga Chaitanya NC24: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!
నాగచైతన్య NC24 రెండవ షెడ్యూల్ ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే భారీ ఎత్తున జరగనుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ అద్భుతమైన గుహ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారట.
Samantha: రిస్క్ లేకుండా రిజల్ట్ రాదు.. నాగచైతన్య తండ్రి కాబోతున్నవేళ సమంత కామెంట్స్ వైరల్!
నాగచైతన్య, శోభిత దంపతులు పేరెంట్స్ కాబోతున్న వేళ సమంత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'రిస్క్ తీసుకోకుండా ఆశించిన ఫలితం పొందలేం. ఒక మహిళగా నేను సంతోషంగా ఉన్నాను. 15ఏళ్లుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా' అంటూ 'శుభం' ప్రమోషన్ ఈవెంట్లో ఎమోషనల్ అయింది.
Naga Chaitanya: సరికొత్త జానర్లో చైతు మూవీ..
’విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో హీరో నాగ చైతన్య కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దీనికి ‘వృక్షకర్మ’ అనే టైటిల్‌తోపాటు మరికొన్ని ఇతర టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. 2025 చివర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Sobhita: ''సమంతను కాపీ కొట్టింది''.. శోభిత డ్రెస్ పై నెటిజన్ల ట్రోలింగ్!
'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ నాగచైతన్య భార్య శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ డ్రెస్ గతంలో సమంత ధరించిన డ్రెస్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Thandel Ott: ఇట్స్ అఫీషియల్.. తండేల్ ఓటీటీ డేట్ ఇదే?
నాగచైతన్య- సాయి పల్లవి 'తండేల్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.
Thandel: అదిరింది మచ్చా.. తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య రికార్డు..
నాగచైతన్య తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ‘తండేల్’ మూవీతో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాడు. దీంతో ఈ మైలురాయి అందుకున్న తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య నిలిచాడు. ఇప్పటి వరకు నాగార్జున కానీ అఖిల్ కానీ ఈ ఫీట్ అందుకోలేదు.
/rtv/media/media_files/2025/11/22/nc24-first-look-2025-11-22-12-15-48.jpg)
/rtv/media/media_files/2025/07/04/naga-chaitanya-nc24-2025-07-04-11-57-06.jpg)
/rtv/media/media_files/2025/04/30/S6Qr5y2xvCneFFkb22ud.jpg)
/rtv/media/media_files/2025/03/24/p9fFIYVuaaCvmPtXasA5.jpg)
/rtv/media/media_files/2025/03/22/pEIwNFg4hAclzDjFBmu5.jpg)
/rtv/media/media_files/2025/03/02/3Ll1NUheGbWrixjw3Bdx.jpg)
/rtv/media/media_files/2025/02/17/5vWLh3Q5FvN7IhPPeCK3.jpg)