Mylardevpally: హైదరాబాద్ లోని ఆలయం దగ్గర పేలుడు కలకలం..!
హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలో పేలుడు కలకలం చోటుచేసుకుంది. లక్ష్మీగూడ రోడ్ ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో చెత్తను క్లియర్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో అక్కడి పూజారికి తీవ్ర గాయాలవగా.. ఆస్పత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2024/11/18/akuxGgh1t52r4OOLesBV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/crm-jpg.webp)