Golden Temple : అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్థానీలు.. నినాదాలతో కలకలం
ఆపరేషన్ బ్లూ స్టార్ 41వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. భింద్రన్ వాలే వర్ధంతి సందర్భంగా సిమ్రన్‌జీత్ సింగ్, ఆయన అనుచరులు స్వర్ణ దేవాలయానికి చేరుకుని ఖలిస్తాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.