CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ?
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు.