Medigadda Barrage Updates: మేడిగడ్డ కూలిపోతుందా?.. అసలేం జరుగుతోందంటే?
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు, మీడియాను బ్యారేజ్ వద్దకు అనుమతించడం లేదు. 19, 20 పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు అధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-9-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Medigadda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Kaleswaram-Project-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Dubbaka-MLA-Raghunandan-Rao-jpg.webp)