Ireland: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐర్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం కలకలం రేపింది. ఒకరు పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26) కాగా.. మరొకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25)గా గుర్తించారు.