Srisailam: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరం జాతన మొదలైంది. దీనికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీశైలం హైవే వాహనాలతో నిండిపోయింది. అక్కడ ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
/rtv/media/media_files/2025/10/29/srisailam-2025-10-29-22-21-18.jpg)
/rtv/media/media_files/2025/04/13/KEpZV24cs5Ii4vscAC20.jpg)
/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/traffic-jpg.webp)