Manchu Manoj – Mounika Blessed With Baby Girl: టాలీవుడ్ హీరో మంచు విష్ణు తండ్రయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన మంచు లక్ష్మి .. మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని. ఆ చిన్నారిని ప్రేమగా MM పులి అని పిలుస్తామని తెలిపారు.
⭐️ ANNOUNCEMENT 📣
🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed as her big brother. Cherishing her nickname, we all… pic.twitter.com/yfoabjWpwr
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 13, 2024
Also Read: Oscars 2025: 97వ ఆస్కార్ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ