Watch Video: ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువులు మృతి
ఢిల్లీలోని వివేక్ విహార్లో ఉన్న పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో.. ఏడుగురు శిశువులు మృతి చెందారు. మరో 12 మంది పిల్లల్ని రెస్క్యూ టీం సిబ్బంది రక్షించారు.
/rtv/media/media_files/2025/07/12/three-children-unconscious-2025-07-12-21-25-01.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T085129.179.jpg)