Hyderabad metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాంబు స్క్వాడ్ తనిఖీలు!
హైదరాబాద్ లోని ఎల్బీనగర్, ఉప్పల్ మెట్రో స్టేషన్ లలో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎల్అండ్ఓ పోలీసులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ బృందం ఈ డ్రైవ్ నిర్వహించింది. ప్రజల భద్రతకు మరింత భరోసా ఇవ్వడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.