BRSతోపాటు మరోపార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరం.. ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీజూ జనతా దళ్ (BJD), BRS పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు అధికార NDA కూటమికి లేదా ప్రతిపక్ష 'ఇండియా' కూటమికి మద్దతు ప్రకటించకపోవడం, ఓటింగ్లో పాల్గొనకుండా తటస్థంగా ఉండడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.