Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?
కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొన్న సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు.
/rtv/media/media_files/2025/04/04/A5nunekS2f8ZkXLNfViM.jpg)
/rtv/media/media_files/2025/01/04/BoZOeDkAAvzxs9uyYIvZ.jpg)
/rtv/media/media_files/2025/03/10/rKhJXhDCdNrRLyP35EWL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/indigo-1-jpg.webp)