Bihar Elections Opinion Poll: సీఎం రేసులో మొదటి స్థానం అతనిదే.. ఒపీనియన్ పోల్ జోస్యం
బీహార్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రేసులో మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నితీష్‌కే తమ ప్రాధాన్యత అని 42 శాతం మంది అభిప్రాయ పడ్డారు.
/rtv/media/media_files/2025/10/11/big-shock-for-nitish-tejashwi-yadav-will-be-the-next-cm-2025-10-11-10-57-58.jpg)
/rtv/media/media_files/2025/07/17/cm-nithish-kumar-2025-07-17-09-25-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sadguru-1-jpg.webp)