అబ్బా మెత్తగా పిసికి ఓ దేవుడో.. | Barrelakka Sirisha Viral Video | RTV
అబ్బా మెత్తగా పిసికి ఓ దేవుడో.. | Barrelakka Sirisha Viral Video | Barrelakka who gained Popularity in Telangana explains the recipe of Tamarind soup | RTV
అబ్బా మెత్తగా పిసికి ఓ దేవుడో.. | Barrelakka Sirisha Viral Video | Barrelakka who gained Popularity in Telangana explains the recipe of Tamarind soup | RTV
బర్రెలక్క తన ప్రీ వెడ్డింగ్ వీడియోకు సంబంధించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్రత్యేకంగా రాయించుకున్న పాటను ఇతర ఛానెల్స్ లో పెట్టుకుంటే స్ట్రైక్ వేస్తానని వార్నింగ్ ఇచ్చింది.
ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బర్రెలక్క ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని ఆర్టీవీతో తెలిపారు.
సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష) తన ఓటమిపై స్పందించింది. ఈ పరాజయం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. ఎందుకంటే తనకు అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు పడ్డాయని, అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. చివరగా ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించింది.
బర్రెలక్కల అలియాస్ శిరీష సంచలన వివరాలు వెల్లడించింది. తన అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయినట్లు తెలిపింది.ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంది. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తన స్నేహితురాలు రోడ్డు ప్రమాదానికి గురైతే పరామర్శించేందుకు వరంగల్‌కు వెళ్లినట్లు తెలిపింది.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క కనిపించడం లేదు. గురువారం తన ఓటు వినియోగించికున్న కొన్ని గంటల తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో శిరీష నెక్ట్స్ వ్యూహం ఏంటా అని ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో రానుంది బీఎస్పీ సర్కారేనని...పెద్దపల్లి గెలిచేది తానే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉష సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి ఉష అంటే ఒక్క వ్యక్తి కాదు...రెండు లక్షల మంది ఓటర్లు అన్నారు. పెద్దపల్లిలో తాను భారీ మెజార్టీతో గెలుపొందడం గ్యారెంటీ అన్నారు.