Balu Gani Talkies: జై బాలయ్య.. ‘బాలు గాని టాకీస్’ ఫస్ట్ లుక్..!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బాలు గాని టాకీస్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ రామ చంద్రవరపు, శరణ్య శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-08T153609.870.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-22T160710.460.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T111740.445.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/OTT-Movie-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/877aa27c-3c16-4f08-bcc5-c2df4f7e182e-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-31T172101.996-jpg.webp)