OTT Movies: ఇప్పుడు సినిమా కోసం థియేటర్ కి వెళ్లే పని లేదు. జస్ట్ రిమోట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇంట్లో కూచుని ఓటీటీలో బోలెడు సినిమాలు చూసేయవచ్చు. ఇన్ని సినిమాలు అందుబాటులో ఉంటే ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ సహజమే. అలాగే, కొన్ని సినిమాలు ఇంట్లో అందరూ కలిసి చూసేవిధంగా ఉండవు. బోల్డ్ కంటెంట్.. డైలాగ్స్ కుటుంబం అంతా కలిసి చూస్తే ఇబ్బంది కలిగేలా ఉంటాయి. కానీ.. బోల్డ్ కంటెంట్ ఉన్నా సరే.. సినిమాలో మంచి విషయంపై చర్చ ఉండొచ్చు. లేదా ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని చెప్పే అద్భుత కథనం ఉండొచ్చు. కథ డిమాండ్ చేసిందని సహజ సిద్ధంగా ఉండాలని కొన్ని సినిమాల్లో బోల్డ్ కంటెంట్ దట్టిస్తారు. కొన్ని సినిమాలకు క్రేజ్ తేవడం కోసమూ కావాలని బోల్డ్ కంటెంట్ చొప్పిస్తారు. మంచి సినిమాని బోల్డ్ కంటెంట్ ఉందని మిస్ కాకూడదు అనుకుంటే, మీకో సినిమాని పరిచయం చేస్తాం. ఇది పాత సినిమానే. కానీ, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని అప్పట్లో పెద్దగా థియేటర్లలో ఆడలేదు. కానీ, ఇప్పుడు ఓటీటీలో ఉన్న బోలెడు బోల్డ్ కంటెంట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త విషయం ఉన్నట్టు అనిపిస్తుంది.
పూర్తిగా చదవండి..OTT Movies: విషయం ఉన్న సినిమానే.. పక్కన ఎవరూ లేనప్పుడు చూడాల్సినంత ఘాటు సినిమా!
ఒక్కరూ ఇంటిలో ఉండి.. ఖాళీగా ఉంటే.. ఘాటు సన్నివేశాలున్న మంచి సినిమా చూసి టైమ్ పాస్ చేయాలి అనుకుంటే చూడాల్సిన ఒక సినిమా ఆహా ఓటీటీలో ఉంది. ఆ సినిమా ఏమిటో.. దాని విశేషాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చూడండి.
Translate this News: