Turbo: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి చేస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘టర్బో’. తాజాగా ఈ మూవీకి సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ ‘ఆటో బిల్లా’ అనే కీలక పాత్రలో నటించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI
— Mammootty (@mammukka) May 17, 2024
Pavitra Jayaram: ఆ విషయం చెప్పాలని అనుకున్నాము..కానీ ఇంతలో.. చందు చివరి మాటలు..! – Rtvlive.com