Actor Shivaji: SPY బ్యాచ్ పేరుతో సినిమా తీస్తా.. ఎప్పుడో రివీల్ చేసిన శివాజీ
తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. బిగ్ బాస్ లో SPY బ్యాచ్ గురించి అడగగా ఆసక్తికర విషయాలు తెలిపారు. SPY పేరుతో ముగ్గురి ఫ్రెండ్ షిప్ పై సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు.