New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-33-jpg.webp)
Chandrababu : బీజీపీ(BJP) నేత పరిపూర్ణానందస్వామి(Paripoornananda Swami) తాజాగా, టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఇంటికి వెళ్లారు. అచ్చెన్నతో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దీంతో, ఆయన టీడీపీలో చేరుతారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హిందూపురం(Hindupuram) ఎంపీ సీటు ఆశించిన స్వామి.. బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో హైకమాండ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తాజా కథనాలు
Follow Us