Paripoornananda : టీడీపీలోకి పరిపూర్ణానందస్వామి..?
పరిపూర్ణానందస్వామి తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. హిందూపురం ఎంపీ సీటు ఆశించిన ఆయన బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో హైకమాండ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.