ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబు కేసు విచారణ... చివరిలో ఊహించని ట్విస్ట్! ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన ఈ కేసును ఈ రోజు విచారించలేమని.. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: రేపు చంద్రబాబు కేసు విచారణ.. బెయిల్ పై ఉత్కంఠ! ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుకు ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అలాగే మద్యం కేసులో కొల్లు రవీంద్రకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అనంతరం పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా వేసింది. By V.J Reddy 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: స్కిల్ కేసులో బెయిల్ రద్దు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. అప్పటివరకు కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్! మద్యం కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనీ తెలిపింది. తదుపరి ఆదేశాల వరకు అరెస్ట్ చేయొద్దు అని కోరింది. By V.J Reddy 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబుకు ఊరట లభించేనా? బెయిల్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ..! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. By Shiva.K 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn