BREAKING: వ్యోమగాములు లేకుండానే బోయింగ్ చేపట్టిన తొలి స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిని చేరింది. ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి శుక్రవారం రాత్రి ఖాళీ క్యాప్సుల్‌తో తిరిగొచ్చింది. టెక్నికల్ సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఈ మేరకు జూన్ 5వ తేదీన సునీత విలియమ్స్‌తో పాటు అమెరికాకు చెందిన మరో వ్యోమగామి విల్ మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..BREAKING: సునీత విలియమ్స్ లేకుండానే.. భూమిని చేరిన వ్యోమనౌక!
వ్యోమగాములు లేకుండానే బోయింగ్ చేపట్టిన తొలి స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిని చేరింది. ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి శుక్రవారం రాత్రి ఖాళీ క్యాప్సుల్‌తో తిరిగొచ్చింది. టెక్నికల్ సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది.
Translate this News: