Janaka Ayite Ganaka Movie : సుహాస్ 'జనక అయితే గనక' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. నేడు సుహాస్ బర్త్ డే కావడంతో చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు.