Moves:జాతీయ అవార్డు కాంబినేషన్ తో వచ్చేస్తున్న సూర్య
జాతీయ అవార్డు గ్రహీత సుధాకొంగర...సూర్యతో మరోసారి వచ్చేస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ తో రాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి సూర్య 43 అనే పేరు పెట్టారు ఈ ప్రాజెక్టుకి. దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లు ఇందులో కీలక రోల్స్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-26-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/surya-jpg.webp)