Vakeel Saab Re Release : టాలీవుడ్(Tollywood) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘వకీల్ సాబ్'(Vakeel Saab). 2021 ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలీవుడ్ ‘పింక్’ మూవీ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ తెరకెక్కించారు. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో లాయర్ పాత్రలో కనిపించిన పవన్ కళ్యాణ్.. ఆయన నటన, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించారు. శృతి హాసన్(Shruti Hassan) కథానాయికగా నటించగా.. నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. అయితే అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం మరో సారి విడుదలకు సిద్ధమైంది.
పూర్తిగా చదవండి..Vakeel Saab : పవన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. వకీల్ సాబ్ రీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ 'వకీల్ సాబ్' మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 1న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతి హాసన్, నివేద థామస్, అనన్య, అంజలి కీలక పాత్రలు పోషించారు.
Translate this News: