SSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ (SSC)లో 17,727 కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్‌, టైర్-2 పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.

New Update
Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 పోస్టులకు నోటిఫికేసన్‌.. వెంటనే ఆప్లై చేసేయండి!

SSC CGL Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ (SSC)లో 17,727 కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తయి.. పోస్టులను బట్టి 18-30, 20-30, 18-27 ఏళ్ల మధ్య వయసున్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక పరీక్ష ఫీజు రూ.100 కాగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మినహాయింపు ఉంది. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్‌, టైర్-2 పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తెలిపింది.

Official Website: https://ssc.nic.in/

Download Notification PDF

Also Read: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి !

Advertisment
తాజా కథనాలు