Jobs: నిరుద్యోగులకు శుభవార్త. 2వేలకు పైగా ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్..పూర్తివివరాలివే.!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది స్టాప్ సెలక్షన్ కమిషన్. కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పది, ఇంటర్, పీజీ అర్హత కలిగి అభ్యర్థులు అర్హులు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.