Jr. NTR: ఎన్టీఆర్ కు బాలకృష్ణ అల్లుడి రిప్లై!

థాంక్ యూ తారక్ అన్న... రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు.

Jr. NTR: ఎన్టీఆర్ కు బాలకృష్ణ అల్లుడి రిప్లై!
New Update

NTR: ఏపీలో ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి టాలీవుడ్‌ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. తారక్‌ కేవలం బాబుకు మాత్రమే విషెస్‌ చెప్పకుండా...బాలకృష్ణకి, ఆయన ఇద్దరు అల్లుళ్లు లోకేశ్‌, శ్రీ భరత్‌ లతో పాటు మేనత్త పురంధరేశ్వరికీ కూడా విషెస్ చెప్పారు.

ఈ క్రమంలోనే థాంక్ యూ తారక్ అన్న... రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు. ఇక చాలా రోజులుగా టీడీపీకి తారక్ కి మధ్య దూరం ఉందనే ప్రచారాల నేపథ్యంలో తారక్ ఇలా స్పందించడం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది.

Also read: మళ్లీ అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ వచ్చేసిందోచ్‌!

#ntr #tdp #balakrishna #sri-bharat #tarak #movies #lokesh #cbn
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe