దేవరకు పోటీగా రాబోతున్న అక్కినేని వారసుని చిత్రం!
ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా తండేల్ ను విడుదల చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి.