/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-84-2.jpg)
IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17(IPL Season 17) లో భాగంగా గురువారం ఉప్పల్(Uppal) వేదికగా జరిగాల్సిన SRH Vs GT మ్యాచ్ వర్షార్పణం అయింది. హైదరాబాద్ లో భారీ వర్షం(Heavy Rain) కురవడంతో ఒక్కబాల్ పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాప్ 2లో ఉండాలనుకున్న ఎస్ఆర్ హెచ్ ఆశలపై నీళ్లు చల్లినైట్లైంది. ఇక గుజరాత్ గత మ్యాచ్ లో నే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. టేబుల్ లో 8వ స్థానంలో నిలిచింది.
Also Read : ఐపీఎల్ నుంచి ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పిన..సీఎస్ కే బ్యాటింగ్ కోచ్