Sreemukhi బ్లాక్ డ్రెస్.. మల్లెపూల జడతో.. యాంకర్ శ్రీముఖి అందాలు

బుల్లి తెర యాంకర్ గా శ్రీముఖి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హాఫ్ సారీలో మల్లెపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

Sreemukhi బ్లాక్ డ్రెస్.. మల్లెపూల జడతో.. యాంకర్ శ్రీముఖి అందాలు
New Update

Sreemukhi Latest Photos: టాలీవుడ్ పాపులర్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి. కామెడీ టైమింగ్, చలాకీతనంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. రాములమ్మ (Ramulamma) అనే ట్యాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

Sreemukhi Latest Photos
యాంకర్ రవి, శ్రీముఖి జంటగా చేసిన పటాస్ (Pataas) షోతో బాగా పాపులరైన ఈ బ్యూటీ.. పలు టీవీ షోలు,సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో (Bigg Boss Telugu 3) ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. రన్నరప్ గా నిలిచి మరింత క్రేజ్ దక్కించుకుంది.

Sreemukhi Latest Photos
బిగ్ బాస్ తరువాత యాంకర్ గా వరుస టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ తో అదరగొడుతూనే.. నటిగా కూడా రాణిస్తుంది. ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా సాగుతోంది ఈ బుల్లితెర గ్లామర్. రీసెంట్ గా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

Also Read: Sreeleela Latest Photos: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే!

publive-image

ఇక సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ ఉండే శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో.. మలీపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సాంప్రదాయ వస్త్రాలంకారణలో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

publive-image

శ్రీముఖి అల్లు అర్జున్ సినిమా జులై తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సావిత్రి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో కనిపించి మెప్పించింది. ఇటు సినిమాలు, టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది శ్రీముఖి. బుల్లితెర పై డిమాండ్ ఉన్న హోస్ట్ గా దూసుకెళ్తుంది.

publive-image
హోస్ట్ గా మాత్రమే కాదు డాన్స్ ఐకాన్, వంటి షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించింది. మా టీవీలో ఒకేసారి రెండు నుంచి మూడు షోలు చేస్తూ బిజీగా సాగుతోంది ఈ అమ్మడు.

publive-image

Also Read: Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

#sreemukhi-latest-photos #anchor-sreemukhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి