Sreeleela Latest Photos: శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా సాగుతుంది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. కెరీర్ ప్రారంభించిన మొదట్లోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది ఈ బ్యూటీ.
పూర్తిగా చదవండి..Sreeleela Latest Photos: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే!
ప్రస్తుతం టాలీవుడ్ ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. ఇక తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. గ్రీన్ కలర్ శారీలో ట్రెండీగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. మీరు కూడా చూసేయండి..
Translate this News: