Virat Kohli Son :వైరల్ అవుతున్న విరాట్ కొడుకు అకాయ్ ఏఐ ఫోటోలు
విరాట్ కోహ్లీ కొడుకు అకాయ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాడు. రెండు రోజులుగా ఈ పిల్లాడి గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విరాట్, అకాయ్ ఏఐ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ కొడుకు అకాయ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాడు. రెండు రోజులుగా ఈ పిల్లాడి గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విరాట్, అకాయ్ ఏఐ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 20 మంగళవారం నాడు తమ రెండవ సంతానం అకాయ్ అనే మగబిడ్డ పురుడుపోసుకున్నట్లు అనుష్కశర్మ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
IPL-2024 షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 22 నుంచి చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచ్‌లను భారత్ లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించనుంది.
క్రికెటర్ విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ బారిన పడ్డారు. 'తక్కువ పెట్టుబడితో భారీగా డబ్బులు సంపాదించుకోండి. ఈజీ మనీ కోసం ఇది ఉత్తమమార్గం' అంటూ బెట్టింగ్ యాప్‌ను ఆయన ప్రచారం చేస్తున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కోహ్లీ స్పందించలేదు.
దీపికా పడుకోన్..ఈమెకున్న క్రేజే వేరు. దేశవిదేశాల్లో భారతీయ ఘనతను నిలబెడుతున్న దీపికా మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. బాఫ్టాలో ప్రజెంటర్‌గా వ్యహరించిన తొలి హీరోయిన్గా ఘనత సాధించింది.
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 557 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో ఇంగ్లాండ్ 122 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 434 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమ్ఇండియా 5 టెస్టుల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
యశస్వి జైస్వాల్ మూడో టెస్టులో మరో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. 214 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు క్రికెట్లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు.
ఇంగ్లాడ్ - భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక బౌలర్ అశ్విన్ మ్యాచ్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సమయంలో అతడికి అండగా ఉంటామని తెలిపింది.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. భారత మాజీ కెప్టెన్, టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించారు.