SRH Vs GT :హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్ కి వాన గండం.. మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే!
నేడు గుజరాత్ తో ఉప్పల్ లో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే రెండు టీమ్స్ కి చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగినా SRH 15 పాయింట్లతో ప్లే ఆప్స్ కి అర్హత సాధిస్తుంది.
SRH Vs GT : సన్ రైజర్స్ కి ఇదే మంచి ఛాన్స్.. అలా జరిగితే డైరెక్ట్ టాప్-2 లోనే!
మే 16 న గుజరాత్ టైటాన్స్, మే 19 పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. RR ఆఖరి మ్యాచ్ లో ఓడి, SRH కూడా రెండింటిలో ఒకటి ఓడితే అప్పుడు కూడా సన్ రైజర్స్ టీమ్ టాప్-2 తో ముగించే ఛాన్స్ ఉంది.
IPL ఆడుతున్న ఇంగ్లిష్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన..ఇర్ఫాన్ పఠాన్
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజను ముగియనుంది.ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్ ప్రారంభంకానుంది.అయితే మాజీ టీమిండియా ఆటగాళ్లు సునీల్ గవాస్కర్,ఇర్ఫాన్ పఠాన్ ఇంగ్లిష్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎందుకు ఇప్పుడు చూసేద్దాం రండి..
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి సంచలన ప్రకటన
భారత ఫుట్‌బాల్ దిగ్గజం.. గోల్స్ మెషిన్ సునీల్ ఛెత్రి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. సోషల్ మీడియా X వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఛెత్రి రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ వెన్నెముకగా ఉన్నాడు.
Sunil Chhetri: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఛెత్రీ, జూన్ 6న కువైట్‌తో జరగనున్న భారత్ ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్ గేమ్ తన చివరి ఆట అని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వీడియో ద్వారా ప్రకటన చేశాడు.
BCCI : హెడ్ కోచ్ పదవికి నోటిఫికేషన్ రిలీజ్.. షరతులు ఇవే!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పురుషుల టీమ్ కు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడున్నరేండ్ల పదవికోసం ఆసక్తిగల వారు ఈ నెల 27వ తేదిలోపు అప్లై చేసుకోవాలని సూచించింది.
T20 World Cup : కాలి గాయంతో టీ20 ప్రపంచకప్ కు దూరంకానున్న స్టార్ ఆటగాడు..
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరుపున ఆడుతన్న అతనికి కాలిగాయం తీవ్రమైంది.దీంతో ప్రపంచకప్ లో ఆడతాడో లేదో అన్న సందేహాలు నెలకొన్నాయి.
టీ20 ప్రపంచకప్‌కు ముందు వివాదంలో దక్షిణాఫ్రికా జట్టు..
పొట్టి ప్రపంచకప్ కు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు వివాదంలో చిక్కుకుంది. ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల్లో కేవలం ఒక నల్లజాతి వ్యక్తి కే ప్లేస్ దక్కింది.దీంతో ఆదేశంలో ప్రస్తుతం ఈ విషయమై వివాదం చెలరేగింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-84-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-33-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-16T163312.227.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-16T155627.597.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-25-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Sunil-Chhetri-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Sunil-Chhetri.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-81-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-15-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-13-4.jpg)