Mumbai: ముంబయిలో విజయోత్సవ ర్యాలీ.. రోడ్డుపై 11,500 కిలోల చెత్త
జులై 4న ముంబయిలోని మెరైన్ రోడ్డులో టీమిండియా విజయోత్సవ ర్యాలీకి వేలాదిమంది అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ర్యాలీ జరిగిన రోడ్డుపై ఏకంగా 11,500 కిలోల చెత్త పేరుకుపోయింది. ముస్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ రాత్రంతా కష్టపడి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-21-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-06-at-8.07.38-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-18-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-5-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T175027.840.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T161335.458.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T155807.079.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-05T144939.576.jpg)