MI vs CSK: ముంబైను వణికించిన రూ. 10కోట్ల బౌలర్.. చెన్నై టార్గెట్ 156
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఐపీఎల్లో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్ లో రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఖలీల్ అహ్మద్ నాలుగో బంతికి రోహిత్ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో అత్యధిక డకౌట్లుగా రికార్డును సమం చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. టార్గె్ట్ లో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయం అయింది. దీంతో వెంటనే అతను మైదానం నుండి వెళ్లిపోయాడు.
SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు.
ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. రాజస్థాన్ పై సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. జోఫ్రా ఆర్చర్‌ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.