స్పోర్ట్స్PAK vs UAE : పాకిస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన యూఏఈ! ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది. By Krishna 17 Sep 2025 20:54 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn