/rtv/media/media_files/2025/04/26/dEITn32e2OdrDTUp74GF.jpg)
KKR VS PBKS
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్ - పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ బౌలింగ్‌కు దిగనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికి 8 మ్యాచ్‌ల్లో మూడే గెలిచిన కేకేఆర్ జట్టు చేతిలో ఇంకా 6 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో కనీసం 5 గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి.
జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (w), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్గే, ప్రవీణ్ దూబే.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్‌లు: అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, అన్రిచ్ నోర్ట్జే, లువ్నిత్ సిసోడియా, అనుకుల్ రాయ్.
telugu-news | IPL 2025 | latest-telugu-news | KKR VS PBKS