IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 65 రోజుల్లో 74 మ్యాచులు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్‌ 2025 సీజన్‌ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి.

New Update
list

IPL 2025 SCHEDULE

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్‌ 2025 సీజన్‌  అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరగనుంది. సెకండ్ డే రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో హైదరాబాద్ వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య.. అలాగే చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.  

ipl 2025 shedual

ipl 2025

ipl sehdual
ipl sehdual Photograph: (ipl sehdual)

ipl sehdual 1

 

ipl sehdual 2

ipl sehdual 3

Advertisment
Advertisment
తాజా కథనాలు