టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే. ఇది వరకే వీరికి సమైరా శర్మ అనే కూతురు పుట్టింది. అయితే రోహిత్ శర్మకు నవంబర్ 15న కొడుకు పుట్టినప్పటి నుంచి ఏం పేరు పెట్టారని ఫ్యాన్స్ తెలుసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ భార్య రితిక పెట్టిన పోస్ట్‌తో కుమారుడు పేరు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు వెరైటీగా పేరు తెలియజేస్తూ.. ఈ రోజు నుంచి డిసెంబర్ నెల ప్రారంభం అయ్యింది. ఈ నెల అంటే అందరికీ గుర్తువచ్చేది క్రిస్మస్ పండుగ. ఈ క్రమంలో ఆమె ఓ ఫొటోను షేర్ చేసింది. శాంతా క్లాజ్ క్యాప్‌లు పెట్టుకున్న ఉన్న ఫ్యామిలీ ఫొటోను రితిక పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో నలుగురు కుటుంబ సభ్యులకు తగ్గట్టుగా నాలుగు బొమ్మలు ఉన్నాయి. ఒక బొమ్మపై రో అని, దాని పక్కనే ఉన్న బొమ్మపై రిట్స్ అని రాసింది. ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. Rohit ❤️Ritika❤️Samaira❤️Ahaan❤️The Family is complete now👨👩👧👦🧿#AhaanSharma pic.twitter.com/0PdveCvLA9 — Sahana💟🎀 (@sahana_kumar18) December 1, 2024 ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ అంటే వీటి అర్థం రోహిత్, రితిక అని రాసి ఉంది. మరోవైపు అమ్మాయి ఉన్న బొమ్మపై సామీ అని.. అంటే రోహిత్ కూతురు పేరు సమైరాని రాసి ఉంది. ఇంకా చిన్న పిల్లాడి బొమ్మ ఉన్న తలపైన ఆహాన్ అని రాసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. దీంతో హిట్ మ్యాన్ వారసుడు పేరు ఆహాన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. AHAAN SHARMA Complete family #RohitSharma pic.twitter.com/ZAahPhE5Wr — BINDU 🦋 (@MySelfBindu) December 1, 2024 ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?