AP Revenue Department: ఏపీలో కూటమి విజయంతో మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం మారనుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లు, రికార్డులను జాగ్రత్తపరచాలని సూచించారు.
Also Read: వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసింది.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్..!