Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు! సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 31 వరకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతాయి. By Bhavana 13 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి South Central Railway : శబరిమల(Sabarimala) అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు సౌత్ సెంట్రల్ రైల్వే(South Central Railway) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిగిరికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో వారి సౌకర్యార్థం 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వివరించారు. వీటిని మంగళవారం నుంచి మొదలు పెట్టి జనవరి 31 వరకు నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్(Secunderabad), మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కొట్టాయం, నర్సాపూర్, విజయవాడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతాయి. ట్రైన్ నంబర్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వారం ప్రయాణించే తేదీ 07121 సికింద్రాబాద్ కొల్లం ఆదివారం జనవరి 14 07122 కొల్లం సికింద్రాబాద్ మంగళవారం జనవరి 16 07129 సికింద్రాబాద్ కొల్లం ఆదివారం డిసెంబర్ 24, 31 07130 కొల్లం సికింద్రాబాద్ మంగళవారం డిసెంబర్ 26, జనవరి 2 07131 సికింద్రాబాద్ కొల్లం ఆదివారం డిసెంబర్17 07132 కొల్లం సికింద్రాబాద్ మంగళవారం డిసెంబర్ 12, 19 07133 సికింద్రాబాద్ కొల్లం ఆదివారం జనవరి 7 07134 కొల్లం సికింద్రాబాద్ మంగళవారం జనవరి 9 07135 నర్సాపూర్ కొట్టాయం ఆదివారం డిసెంబర్ 17,24,31, జనవరి 7,14 07136 కొట్టాయం నర్సాపూర్ సోమవారం డిసెంబర్ 18,25,జనవరి 1,8,15 07137 విజయవాడ కొట్టయాం శుక్రవారం డిసెంబర్ 29 జనవరి 12 19 07138 కొట్టాయం విజయవాడ ఆదివారం డిసెంబర్ 31 జనవరి 14, 21 07139 విజయవాడ కొట్టయాం శుక్రవారం డిసెంబర్ 15, 22, జనవరి 5 07140 కొట్టాయం విజయవాడ ఆదివారం డిసెంబర్ 17, 24, జనవరి 7 07141 సికింద్రాబాద్ కొల్లం శుక్రవారం జనవరి 12, 19 07142 కొల్లం సికింద్రాబాద్ శనివారం జనవరి 13, 20 07143 సికింద్రాబాద్ కొల్లం శుక్రవారం డిసెంబర్ 15, 29 07144 కొల్లం సికింద్రాబాద్ శనివారం డిసెంబర్ 16, 30 07145 సికింద్రాబాద్ కొల్లం శుక్రవారం డిసెంబర్ 22, జనవరి 5 07146 కొల్లం సికింద్రాబాద్ శనివారం డిసెంబర్ 23, జనవరి 6 07149 మచిలీపట్నం కొట్టాయం శనివారం డిసెంబర్ 16,23,30 07189 నాందేడ్ ఈరోడ్ శుక్రవారం డిసెంబర్ 15, 22,29,జనవరి 5,12,19,26 07190 ఈరోడ్ నాందేడ్ ఆదివారం డిసెంబర్ 17, 24, 31జనవరి 7, 14, 21, 28 07150 కొట్టాయం మచిలీపట్నం సోమవారం డిసెంబర్ 18, 25 07157 సికింద్రాబాద్ కొట్టాయం సోమవారం డిసెంబర్ 18 07158 కొట్టాయం సికింద్రాబాద్ బుధవారం డి సెంబర్ 13, 20 07159 సికింద్రాబాద్ కొల్లం గురువారం డిసెంబర్ 14, 21 07160 కొల్లం సికింద్రాబాద్ శనివారం డిసెంబర్ 16, 23 07161 ఆదిలాబాద్ కొట్టాయం సోమవారం డి సెంబర్ 25 07162 కొట్టాయం ఆదిలాబాద్ బుధవారం డిసెంబర్ 27 07165 సికింద్రాబాద్ కొట్టాయం సోమవారం డిసెంబర్ 15 07166 కొట్టాయం సికింద్రాబాద్ బుధవారం డిసెంబర్ 17 07167 హైదరాబాద్ కొట్టాయం మంగళవారం డిసెంబర్ 12, 19, 26 జనవరి 2, 9, 16, 23 07168 కొట్టాయం హైదరాబాద్ బుధవారం డిసెంబర్ 13, 20, 27 జనవరి 3, 10, 17, 24 07169 మచిలీపట్నం కొట్టాయం మంగళవారం డిసెంబర్ 12, 19, 26 జనవరి 9, 16 07170 కొట్టాయం మచిలీపట్నం గురువారం డిసెంబర్ 14, 21, 28 జనవరి 11, 18 07188 కొల్లం కాచిగూడ బుధవారం డిసెంబర్ 13 07193 సికింద్రాబాద్ కొల్లం బుధవారం డిసెంబర్ 13 07194 కొల్లం సికింద్రాబాద్ శుక్రవారం డిసెంబర్ 15 08537 శ్రీకాకుళం కొల్లం శనివారం డిసెంబర్ 16, 23,30 జనవరి 6,13,20,27 08538 కొల్లం శ్రీకాకుళం ఆదివారం డిసెంబర్ 17, 24,31 జనవరి 7,14,21,28 08539 విశాఖపట్నం కొల్లం బుధవారం డిసెంబర్ 13, 20,27 జనవరి 3,10,17,24,31 08540 కొల్లం విశాఖపట్నం గురవారం డిసెంబర్ 14, 21,28 జనవరి 4,11,18,25, Also read: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి! #sabarimala #south-central-railway #special-trains #good-news-to-sabarimala-devotees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి