New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/murder-jpg.webp)
Son Killed Father: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిని కుమారుడు హత్య చేశాడు. డ్రగ్స్‌కు బానిసై తండ్రిపై పెట్రోల్ పోసి కుమారుడు నిప్పంటించాడు. ప్రస్తుతం కుమారుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా కథనాలు